Tuesday, November 17, 2015

నీవె గంగ !!





పారేటీ సెలయేరు . ఈ జీవనం
కొత్త పరవళ్ళు తోకుట్ఏ ఈ పయనం
విభిఇన విశిష్ట ధారల సమ్మేళనమే ఈ జీవన ఒరవడి

ఆ హోరు తాకిన జీవ రాశులు అన్ని పావనమే కదా
ఆ ఉత్సాహం ఉల్లాసం నింపేను కొత్త తలపులు
ఆ చిరు హాస్యపు శ్రావ్యం తెచేను మృదులాలసా ఉహాలు

ఆ నిష్కాల్మషా ఆదారింపు తలపించెను ఆదర్శ సందేశం
ఎన్ని ఎత్తులైన అవలీల గా దాటే నీ ధీరత్వం

సాటి రావా నీకు నీవె, పోటి ఎవరు నీకుఇంక
ప్రతి ఆటంకం లోను దారి వెతికే తత్వము నీ సొంతము
ఇదే ఇదే నేమో ఆ జీవన్ సూత్రము

 ధైర్యమే తోడుగా సాగెను ఈ ప్రయాణము
లొంగదు ఎపుడు ఏ భయానికి

గమ్యమే .నేస్తం అయి, విజయమే ఉనికి అయి
సాగుతుందా ఈ జీవన యానము..

నీ తలపు చిరునవ్వు నీ పిలుపు యదకు మైమరపు
నీ తీరము జగతికి సంపన్నము
ఓ గంగా నీ అణువు అణువు అవ్వాలి నాకు స్పూర్తి....



No comments:

Post a Comment